Chevireddy: చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్..! 20 d ago
చెవిరెడ్డి బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారని, బాలిక తండ్రి రమణ తెలిపారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని రమణ స్పష్టం చేసారు. తన కూతురికి అన్యాయం జరిగిందని చెప్తేనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారని అన్నారు. తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై ఎందుకు కేసు పెడతానని వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారం జరుగుతుందంటూ.. పోలీసులే సంతకం పెట్టించుకున్నారని పేర్కొన్నారు.